Saturday 28 April 2012

Mahesh Babu, Sukumar Cinema Shooting Cancelled!

మహేష్ బాబు , సుకుమార్ సినిమా షూటింగ్ కాన్సెల్ !
 














మహేష్ బాబు , సుకుమార్ కలయీక లో వస్తున్న సినిమా షూటింగ్ ఒక రోజు కేన్సిల్ అయీయింది. యూనిట్ సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ గత 5 రోజులు నుండి  హైదరాబాద్ లో అన్నపూర్ణ 7 ఎకరస్ స్టూడిఓస్ లో హీరో మీద పాట చిత్రీకరణ జరుగుతుంది . షూటింగ్ లో మహేష్ బాబు కి "డస్ట్ అల్లెర్జి " చేయడం వలన సుకుమార్ షూటింగ్ ని కేన్సిల్ చేసారు . ప్రస్తుతం మహేష్ బాబు కి ఆరోగ్యం బాగానే వుంది . సినిమా 14 Reels Entertainment బ్యానర్ ఫై అనిల్ సుంకర , ఆచంట రామ్ మరియు గోపీచంద్ నిర్మిస్తునారు . మహేష్ బాబు సరసున కాజల్ అగర్వాల్ నటిస్తుంది . సుకుమార్ సినిమా ని డైరెక్ట్ చేస్తునాడు .

No comments:

Post a Comment